బదిలీపై వెళ్తూ బంట్రోతు కాళ్లు మొక్కిన కలెక్టర్.. తండ్రిని గుర్తుచేసుకున్న తెలంగాణ బిడ్డ
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
Jharkhand: ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండేవాడే గొప్పవాడని అంటారు. అక్కడే మన వ్యక్తిత్వం బయటపడుతుందని చెబుతారు. అలా తన గొప్ప వ్యక్తిత్వాన్ని బయటపెట్టాడో కలెక్టర్. బదిలీపై వెళ్తూ..తనకు కలెక్టరేట్‌లో ఇన్నాళ్లు సేవలందించిన బంట్రోతు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. కింది స్థాయి ఉద్యోగులను ఘనంగా సత్కరించాడు. అంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అధికారి తెలంగాణ బిడ్డ కావటం మన గర్వకారణం.
By July 30, 2023 at 09:38AM
By July 30, 2023 at 09:38AM
No comments