Ram Charan : లియోలో రామ్ చరణ్!.. ఆ చిన్న హింటే అదేనా?.. మరో సారి హాట్ టాపిక్
Glimpse of Antony Das సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా నిన్న విజయ్ లోకేష్ కాంబోలో రాబోతోన్న లియో సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. లియోలో విలన్‌గా నటిస్తున్న సంజయ్ దత్ పాత్రకు సంబంధించిన ఆంటోని దాస్ ప్రపంచాన్ని పరిచయం చేశారు.
By July 30, 2023 at 10:03AM
By July 30, 2023 at 10:03AM
No comments