Anasuya Bharadwaj: పరవట పరటసప అనసయ ఘట రపల.. నకననవ బ కదట దరణమన టవట
Anasuya Bold Tweet: హాట్ యాంకర్, నటిగా బిజీ కెరీర్ లీడ్ చేస్తున్న అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్ అని తెలిసిందే. తరచూ అనవసర వివాదాల్లో తలదూర్చి నెట్టింట ట్రోలింగ్ ఎదుర్కొనే రంగమ్మత్త.. మరోసారి బోల్డ్ కామెంట్లతో నెటిజన్లకు షాక్ ఇచ్చింది. యాంకర్ రష్మి గౌతమ్ లేటెస్ట్ స్టేట్‌మెంట్‌పై కామెంట్ చేసిన ఓ నెటిజన్.. అందులో అనసూయను ప్రస్తావించడమే అందుకు కారణం కాగా తనకు ఉన్నవి బాల్స్ కాదు, వేరే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. By July 03, 2023 at 09:33AM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anasuya-bharadwaj-bold-reply-to-netizen-who-comment-her-negatively/articleshow/101445776.cms
No comments