ప్రతీసారి ప్రమోషన్స్ కోసం రమ్మంటున్నాడని చిరాకు పడ్డ అనిల్ రావిపూడి.. బ్రహ్మాజీ రియాక్షన్ ఇదే
Slum dog husband Promotions బ్రహ్మాజీ, ఆయన కొడుకు సంజయ్ రావ్ నటించిన స్లమ్ డాగ్ హజ్బెండ్ సినిమా జూలై 29న రాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ కోసం అనిల్ రావిపూడి దగ్గరకు వెళ్లాడు బ్రహ్మాజీ. కానీ అనిల్ రావిపూడి మాత్రం కాస్త చిరాకు పడ్డాడు.
By July 23, 2023 at 11:45AM
By July 23, 2023 at 11:45AM
No comments