Breaking News

Manipur Violence: వెలుగులోకి మరో అమానుషం.. స్వాతంత్ర సమరయోధుడి భార్య సజీవదహనం


Manipur Violence రెండున్నర నెలలుగా హింసాత్మక ఘటనలు, ఉద్రిక్తతలతో రగలిపోతూ రావణ కాష్టంలా మారిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌‌లో దారుణాలు, అల్లరి మూకల దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇటీవల ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసిన నగ్నంగా ఊరేగించి.. సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈసారి వృద్ధురాలు అని చూడకుండా నిర్దాక్షిణ్యంగా స్వాతంత్ర సమరయోధుడి భార్యను సజీవదహనం చేశారు.

By July 23, 2023 at 10:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/freedom-fighters-wife-ibetombi-burnt-alive-in-serou-village-of-manipur/articleshow/102050699.cms

No comments