పులిని కొమ్ములతో కుళ్లబొడిచి చంపేసిన గేదెలు.. వీడియో వైరల్
నాలుగు ఆవులు ఐకమత్యంగా ఉన్నప్పుడు వాటిపై దాడికి ప్రయత్నించిన సింహాన్ని అవి తిప్పికొట్టడం.. వాటి మధ్య ఐకమత్యం లోపించడంతో ఆ నాలుగూ ఆ సింహానికి ఆహారం కావడం ఈ నీతి కథ ఐకమత్యం గొప్పదనాన్ని తెలియజేస్తుంది. అయితే, తాజాగా, ఓ పులి తమపై దాడి చేస్తే.. పశువుల మంద దానిని చంపేసిన ఘటన చోటుచేసుకుంది. అసలు ఆ పులి కూడా ఇలా అనుకుని ఉండదు. తాను దాడిచేస్తే భయపడి పారిపోతాయని భావించింది.
By July 22, 2023 at 07:58AM
By July 22, 2023 at 07:58AM
No comments