Breaking News

Vishnu Priya : కాశీలో విష్ణుప్రియ.. ప్రత్యేకమైన పూజలు.. పిక్ వైరల్


Anchor Vishnu Priya యాంకర్ విష్ణుప్రియ ప్రస్తుతం వారణాసిలో ఉంది. అసలే విష్ణుప్రియకు శివుడంటే మహా ప్రీతి. ఈషా ఫౌండేషన్‌లో ఎక్కువగా గడుపుతుంటుంది. ఆ మధ్య నాసిక్ కూడా వెళ్లింది. ఇప్పుడు ఇలా కాశీలో కనిపించింది.

By July 22, 2023 at 07:39AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anchor-vishnu-priya-bhimeneni-in-varanasi-yatra/articleshow/102027991.cms

No comments