Breaking News

Kalki 2898 AD : ‘ప్రాజెక్ట్ కే’లో నేను కమెడియన్‌ని!.. ప్రభాస్ కామెంట్స్ వైరల్


Kalki 2898 AD ప్రాజెక్ట్ కే మీద ఇప్పుడు అంచనాలు ఆకాశన్నంటాయి. హాలీవుడ్‌కు ఏ మాత్రం తగ్గకుండా కల్కి 2898 సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఇన్ని రోజులు పిలుస్తున్న ప్రాజెక్ట్ కే కాస్త కల్కి 2898 ఏడీ అని అందరికీ అర్థమైంది.

By July 22, 2023 at 09:08AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas-on-project-k-kalki-2898-ad-character/articleshow/102029482.cms

No comments