లయలక దసకళలన టరవలస బసస.. కనస 27 మద మత
ప్రయాణికులతో వెళ్తోన్న ఓ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కనీసం 27 మంది చనిపోయారు. గాయపడినవారిలో మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ ప్రమాదం మెక్సికో దేశంలోని ఒక్సాకా రాష్ట్రంలో జరిగింది. కొండ ప్రాంతం గుండా వెళ్తున్న సమయంలో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం ధాటికి బస్సు పూర్తిగా ధ్వంసమైంది. By July 06, 2023 at 08:55AM Read More https://telugu.samayam.com/latest-news/international-news/27-killed-and-17-injured-in-accident-over-bus-plungs-into-ravine-in-mexico/articleshow/101530824.cms
No comments