ISRO: చదరయన-3 పరయగనక సరవ సదద.. షరల కలక పరకరయ పరత
ISRO: 2019 జులైలో ప్రయోగించిన చంద్రయాన్-2 ల్యాండింగ్ సమయంలో విఫలమైంది. చంద్రుడి ఉపరితలంపై ఇది క్రాష్ ల్యాండింగ్ అయినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడి ఉపరితలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. భూ కేంద్రానికి ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 కి ఇస్రో శ్రీకారం చుట్టింది చేదు అనుభవాలను మిగిల్చిన నేపథ్యంలో అవి పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. By July 06, 2023 at 10:12AM Read More https://telugu.samayam.com/latest-news/science-technology/isro-moon-mission-chandrayaan-3-spacecraft-integrated-with-launch-vehicle-at-shar-centre-in-sriharikota/articleshow/101532510.cms
No comments