వీడెవడండీ బాబు.. పెళ్లయిన 2 గంటలకే తలాక్ చెప్పిన వరుడు.. కారణం అదే
Triple Talaq: పెళ్లి అంటే ఎలా జరుగుతుంది. అంగరంగ వైభవంగా నిర్వహించుకుని వధువును తీసుకుని వరుడు తన ఇంటికి వెళ్తాడు. ఇక అప్పగింతల సమయంలో కుమార్తె తమను వదిలి అత్తగారింటికి వెళ్తున్న వధువును చూసి ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు కారుస్తూ ఉంటారు. ఇది ప్రతి పెళ్లిలోనూ జరిగేదే. అయితే ఇక్కడ మాత్రం పెళ్లి తర్వాత ఒక ట్విస్ట్ జరిగింది. వివాహం జరిగిన 2 గంటలకే వరుడు.. వధువుకు ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. అనంతరం తన పరివారాన్ని తీసుకుని.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
By July 15, 2023 at 11:13AM
By July 15, 2023 at 11:13AM
No comments