Leo Shoot : లియోకి ఎక్కువ టైం తీసుకున్న లోకేష్.. విజయ్‌తో ఇలానే ఉంటుందా?
Vijay Leo Movie విజయ్ లియో మూవీ షూటింగ్‌ను లోకేష్ కంప్లీట్ చేశాడు. నాలుగైదు రోజుల క్రితమే విజయ్ పాత్రకు సంబంధించిన షూట్ పూర్తి చేసిన లోకేష్.. ఇప్పుడు మొత్తం షూటింగ్‌ను కంప్లీట్ చేశాడు. తనకు ఎంతో సహకరించిన టీంకు థాంక్స్ చెప్పాడు.
By July 15, 2023 at 10:38AM
By July 15, 2023 at 10:38AM
No comments