Kalki 2898 AD Glimpse : మీకు థోర్, హల్క్ ఉన్నారు.. మాకు ఆంజనేయుడున్నాడు.. నాగ్ అశ్విన్
Nag Ashwin At Comic con కామిన్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కేకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. టైటిల్ రివీల్ చేయడంతో పాటుగా గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ఇక ఇప్పుడు ఈ గ్లింప్స్‌తో ఇండియన్ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చింది. పాన్ వరల్డ్ సినిమాగా ప్రాజెక్ట్ కే హిట్టు కొట్టడం గ్యారెంటీ అని అంతా ఫిక్స్ అయ్యారు.
By July 21, 2023 at 03:12PM
By July 21, 2023 at 03:12PM
No comments