Urvashi Rautela: ‘బ్రో’లో ఐటెమ్ సాంగ్.. రంగంలోకి బాలీవుడ్ హాట్ బాంబ్
Urvashi Rautela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘బ్రో’ చిత్రంలో ఓ ఐటెమ్ సాంగ్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు. అందులో బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశీ రౌతేలా నటించనుందని టాక్.
By June 05, 2023 at 07:49AM
By June 05, 2023 at 07:49AM
No comments