Breaking News

Ganga Bridge : పేకమేడలా కూలిన నిర్మాణంలోని వంతెన.. రూ.1700 కోట్లు గంగార్పణం.. వైరల్ వీడియో


Ganga Bridge గంగానదిపై నాలుగు వరుసల వంతెన నిర్మాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది బిహార్ ప్రభుత్వం. ఈ వంతెన కోసం ఏడేళ్ల కిందట సీఎం శంకుస్థాపన చేశారు. 2020లోనే దీనిని పూర్తి చేయాల్సి ఉంది. అయితే, నిర్మాణం పూర్తికావడం మాట అటుంచితే.. రెండు సార్లు కూలిపోయింది. గతేడాది ఏప్రిల్‌లో ఒకసారి.. తాజాగా ఆదివారం మరోసారి కూలిపోవడంతో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నాలుగు వరుసల వంతెన నిర్మాణానికి నితీశ్ కుమార్ ప్రభుత్వం రూ.1,717 కోట్లు కేటాయించింది.

By June 05, 2023 at 08:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/four-lane-bridge-falls-like-a-house-of-cards-on-ganga-river-in-bhagalpur-of-bihar-video-viral/articleshow/100753868.cms

No comments