Breaking News

SPY Twitter Review: గఢచరగ అదరగటటన నఖల.. కన!


SPY Twitter Review: నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘స్పై’ సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ సినిమా హిట్ కావాలని నిఖిల్ అభిమానులతో పాటు సోషల్ మీడియాలో చాలా మంది కోరుకుంటున్నారు. ‘కార్తికేయ 2’ సినిమాతో జాతీయ స్థాయిలో నిఖిల్ గుర్తింపు తెచ్చుకోవడంతో ఇప్పుడు ‘స్పై’ కూడా పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. By June 29, 2023 at 07:35AM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/spy-twitter-review-is-nikhil-siddharth-scored-another-hit/articleshow/101352460.cms

No comments