Breaking News

Teacher: ఓ పతలమమ నరవక.. 20 ఏళలగ సకలక డమమ.. అతయత చతత టచరగ రకరడ


పిల్లల భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చదిద్దబడుతుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు.. పిల్లలకు రోల్ మోడల్‌గా ఉండాలి. కానీ, ఓ టీచరమ్మ అలా ఉండలేదు సరికదా.. పట్టుమని నెల రోజులైనా క్రమం తప్పకుండా స్కూల్‌కు వచ్చిన దాఖలాలు లేవు. ఏవో కుంటిసాకులతో స్కూల్‌కు డుమ్మా కొట్టడమే ఆమె పరిపాటిగా మార్చుకుంది. ఇలా వారం నెల కాదు ఏకంగా 20 సంవత్సరాలు స్కూల్‌కు రాలేదంటే నమ్ముతారా? అవును ఆమె మాత్రం వేర్వేరు కారణాలతో సెలవులు తీసుకుంటూ స్కూల్‌కు డుమ్మా కొట్టింది. By June 29, 2023 at 07:35AM Read More https://telugu.samayam.com/latest-news/international-news/teacher-sacked-after-skipping-school-for-20-years-and-called-italys-worst-employee/articleshow/101352379.cms

No comments