Breaking News

Kamal Haasan Gift: శకరక కమల హసన ఖరదన గఫట.. గరవపడదదన టవట!


యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రస్తుతం ‘ఇండియన్2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. అయితే తాజాగా కొన్ని సీన్ల రషెస్ చూసిన కమల్.. శంకర్‌కు ఖరీదైన బహుమతి (Kamal Gift to Shankar) ఇచ్చారు. అంతేకాదు ఇదే సందర్భంగా అతని వర్క్ గురించి ప్రస్తావిస్తూ.. గర్వపడొద్దని ట్వీట్ చేశారు. By June 28, 2023 at 10:37PM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kamal-haasan-gift-to-director-shankar/articleshow/101347214.cms

No comments