Breaking News

Ram Pothineni: టలవడ హర రమ పతనన బయచలర లఫక గడ బ చపపనననర!


Ram Pothineni: రామ్ పోతినేని బ్యాచ్‌ల‌ర్ లైఫ్‌కి గుడ్ బై చెప్ప‌నున్నార‌ని వార్త‌లు సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. నిర్మాత స్రవంతి రవికిషోర్ హైదరాబాద్‌కి చెందిన బిజినెస్ మ్యాన్ కుమార్తెతో రామ్ పెళ్లికి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయని వార్త‌లు వ‌స్తున్నాయి. By June 16, 2023 at 08:40AM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tollywood-hero-ram-pothineni-is-going-to-marry-soon/articleshow/101033280.cms

No comments