Breaking News

Karnataka: మర ఎననకల హమ అమల దశగ మదడగ.. కరణటక కయబనట కలక నరణయ


Karnataka శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన మతమార్పిడి నియంత్రణ బిల్లును రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన నెలలోపు మతమార్పిడి బిల్లును రద్దుచేస్తున్నారు. తాజాగా గురువారం జరిగిన క్యాబినెట్‌లో దీనిపై తీర్మానం చేశారు. ఏపీఎంసీ చట్టాలను సవరించి, ఆ తర్వాత రైతుల నిరసనలకు కేంద్రం తలొగ్గి రద్దు చేసినా కర్ణాటకలో ఇది పెండింగ్‌లోనే ఉంది. వాటిని రద్దు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. By June 16, 2023 at 08:13AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/siddaramaiah-lead-karnataka-congress-govt-to-scrap-anti-conversion-law-and-reverse-textbook-changes/articleshow/101032130.cms

No comments