Breaking News

Biparjoy Cyclone: అరబయల 10 రజల కనసగన తల తఫనగ రకరడ.. రజసథన దశగ పయన


Biparjoy Cyclone: అరేబియా సముద్రంలో పది రోజులకుపైగా కొనసాగిన తుఫాను బిపోర్‌జాయ్‌ గురువారం రాత్రి తీరం దాటింది. బిపొర్‌జాయ్ అంటే బెంగాలీ భాషలో ఉపద్రవం అని అర్థం. ఈ తుఫాను గుజరాత్‌ మీద ఉపద్రవంలానే ఉరిమింది. బిపోర్‌జాయ్‌ ధాటికి గుజరాత్‌ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. తీర ప్రాంతంలోని ఎనిమిది జిల్లాలో భీకర గాలులు, భారీ వర్షాలతో అల్లకల్లోలంగా మారాయి. తీరాన్ని తాకుతూనే బిపోర్‌జాయ్‌ బీభత్సం సృష్టించింది. ఇది క్రమంగా బలహీనపడింది. By June 16, 2023 at 06:31AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/cyclone-biparjoy-makes-landfall-and-intensity-reduces-to-severe-says-imd/articleshow/101030969.cms

No comments