Breaking News

Protein Shake: కడల పరగడనక పరటన షక తగ భరతయ బలడ మత.. యక కలక ఆదశల


Protein Shake: సన్నగా ఉన్న తన కొడుకు బాహుబలిలా కండలు పెంచాలని భావించిన ఓ తండ్రి.. అతడి కోసం ప్రొటీన్ డ్రింక్ తీసుకొచ్చాడు. అదే అతడి పాలిట మృత్యువుగా మారింది. తీవ్ర అస్వస్థతకు గురై మూడు రోజుల తర్వాత ఆస్పత్రిలో కన్నుమూశాడు. ఇది ప్రోటీన్ షేక్‌లు తాగేవారికి ఓ హెచ్చరిక. ఇటీవల కాలంలో ఇటువంటి వాటిని యువత ఎక్కువగా వినియోగిస్తోంది. వీటి వాడకం వల్ల శరీరానికి ఎంత హాని జరుగుతుందనడానికి ఇదే ఉదాహరణ By June 29, 2023 at 08:31AM Read More https://telugu.samayam.com/latest-news/international-news/protein-drinks-should-carry-warning-says-uk-official-after-teenage-boy-rohan-godhania-death/articleshow/101353095.cms

No comments