Lakshmi Manchu: గదవల జలలల 30 పరభతవ బడలన దతతత తసకనన మచ లకషమ
టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థను స్థాపించి దాని ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సినీ నటి మంచు లక్ష్మి (Lakshmi Manchu) అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆమె అభివృద్ధి చేశారు. ఇప్పుడు మరో 30 పాఠశాలలను ఆమె దత్తత తీసుకున్నారు. By June 29, 2023 at 09:43AM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/lakshmi-manchu-adopted-30-government-schools-in-jogulamba-gadwal-district/articleshow/101355427.cms
No comments