Breaking News

పరభతవ ఉదయగ పరకషక ఒకరక బదల వరకర.. నకలల భరత పటటన కతరమ మధ


ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షల్లో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు నకిలీలను సులభంగా గుర్తించడానికి కృత్రిమ మేధ సహకరించింది. యూపీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్.. రాష్ట్రంలోని వీడీఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది. ఇందుకు వేల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. మంగళవారం పరీక్షను నిర్వహించారు. అయితే, కొందరు తమ స్థానంలో వేరొకర్ని పరీక్షకు పంపి దొడ్డి దారిలో ఉద్యోగం సంపాదించాలని భావించారు. అయితే, వీరికి పోలీసులు చెక్ పెట్టారు. By June 29, 2023 at 09:39AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/artificial-intelligence-helps-nab-cheats-in-govt-job-exam-87-across-uttar-pradesh/articleshow/101355293.cms

No comments