Pawan Kalyan - న ఫయనస ననన కడ తడతననర.. కదర మలటటలల ఉననర: పవన కళయణ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం వారాహి విజయ యాత్రలో (Varahi Vijaya Yatra) ఉన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తనదైన శైలిలో ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఆయన అభిమానులు సైతం అంతే ఆవేశంగా ఉన్నారు. సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. వీరి ప్రవర్తనపై పవన్ స్పందించారు. By June 21, 2023 at 11:39AM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/janasena-chief-pawan-kalyan-says-some-of-his-fans-behave-like-militants/articleshow/101154488.cms
No comments