Chandramukhi 2: చదరమఖ-2 షటగ కపలట.. ఆ రజల భయపడతద?
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చంద్రముఖి సినిమా సీక్వెల్ చంద్రముఖి-2 నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా పూర్తి షూటింగ్ కంప్లీట్ అయింది. సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. By June 21, 2023 at 08:22AM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/raghava-lawrence-chandramukhi-2-wraps-up-entire-shoot/articleshow/101148933.cms
No comments