Breaking News

తవరల భరతక సటరలక ఇటరనట.. పరధనత భట అనతర మసక కలక పరకటన


అగ్రరాజ్యం పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. న్యూయార్క్‌లో మంగళవారం ట్విట్టర్ సీఈవో అధినేత ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. సమావేశం అనంతరం భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు మస్క్ ప్రకటన చేయడం విశేషం. అంతేకాదు, తాను వచ్చే ఏడాది భారత్‌లో పర్యటిస్తానని, ఇందు కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నానని ఆయన వెల్లడించారు. తాను మోదీకి అభిమానినని ఎలాన్ మస్క్ చెప్పారు. By June 21, 2023 at 11:16AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-narendra-modi-cares-about-india-says-tesla-ceo-elon-musk-after-meeting/articleshow/101153495.cms

No comments