Pareshan ట్విట్టర్ రివ్యూ: మస్తు ‘పరేషాన్’ చేసినవ్.. ఏంది రానా ఇదీ!
Pareshan Twitter Review: తిరువీర్ (Thiruveer) హీరోగా రూపొందిన పక్కా తెలంగాణ గ్రామీణ చిత్రం ‘పరేషాన్’ (Pareshan). ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పించారు. నేడు ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. అయితే, హైదరాబాద్‌లో నిన్నే ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. అలాగే, అమెరికాలోనూ ప్రీమియర్ షోలు పడ్డాయి.
By June 02, 2023 at 07:48AM
By June 02, 2023 at 07:48AM
No comments