Breaking News

Odisha Train Crash Survivor: ఫుట్‌బాల్‌లా వచ్చి యువకుడి ఛాతిపై పడిన ప్రయాణికుడి తల.. షాక్‌ నుంచి తేరుకోని బాధితుడు


Odisha Train Crash Survivor ఒడిశా రైలు ప్రమాదంలో ఎందో అభాగ్యులు తమవారిని పోగొట్టుకున్నారు. ఇంకా, 80కిపైగా శవాలు ఎవరివో గుర్తించాల్సి ఉంది. తమ వారి ఆచూకీ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని వెదుకుతున్నారు. మార్చురీల్లో గుట్టలుగా పడి ఉన్న శవాలను భద్రపరచడం క్లిష్టంగా మారింది. ఇటు, ప్రమాదం అనంతరం మంగళవారం నుంచి ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. పునరుద్ధరణ పనులు కొనసాగుతుండడంతో కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు ప్రకటించాయి

By June 07, 2023 at 08:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/odisha-triple-train-crash-assam-survivor-recounts-trauma-severed-head-fell-on-my-chest/articleshow/100808466.cms

No comments