Breaking News

AdiPurush: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానుల మధ్య కొట్లాట.. వీడియో వైర‌ల్‌


AdiPurush Pre Release: మంగ‌ళ‌వారం తిరుప‌తిలోని తార‌క‌రామ గ్రౌండ్స్‌లో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌రిగింది. అయితే ఈవెంట్‌లో ప్ర‌భాస్ అభిమానులు కొంద‌రు మ‌హేష్ అభిమానిని కొట్టిన వీడియో వైర‌ల్ అవుతుంది.

By June 07, 2023 at 09:55AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/fan-war-at-adipurush-pre-release-event-in-tirupati/articleshow/100809707.cms

No comments