Breaking News

NBK 108 Title: ‘భగవంత్ కేసరి’.. అన్న దిగిండు, గిప్పడి సంది ఖేల్ అలగ్!


నందమూరి బాలకృష్ణ (Balakrishna), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ (NBK 108) టైటిల్ ఖరారైంది. గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న టైటిల్‌నే ఖరారు చేస్తూ ఈరోజు కొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో బాలయ్య లుక్ అదిరిపోయింది.

By June 08, 2023 at 09:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nandamuri-balakrishna-nbk-108-officially-titled-as-bhagavanth-kesari/articleshow/100837667.cms

No comments