Minor Wrestler: రెజ్లర్ల ఆందోళనలో మరో బిగ్ ట్విస్ట్.. ఆమె మైనర్ కాదు
Minor Wrestler రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, బీజేపీ సీనియర్ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్ల లైంగిక వేధింపుల ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. రెజ్లర్ల ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. ఇదే సమయంలో రెండు దఫాలుగా ఆందోళనకారులతో కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు. బుధవారం ఉదయం పలువురు రెజ్లర్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిసి తమ డిమాండ్లను వారి ముందుంచారు.
By June 08, 2023 at 07:32AM
By June 08, 2023 at 07:32AM
No comments