Breaking News

Mega Little Princess: రమ చరణ ఉపసనక గలబల బయట కగరటస.. మగ పరనససత పక వరల!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉసాసన దంపతులు జూన్ 20న మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఉపాసన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్న ఫొటోలు వైరల్ అవగా.. ఇప్పుడు తమ లిటిల్ ప్రిన్సెస్‌తో ఫొటో షేర్ చేశారు చరణ్, ఉపాసన. ఇంటి వద్ద మెగా ప్రిన్సెస్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పినట్లు ఈ ఫొటో ద్వారా తెలుస్తుంది. కాగా బ్లెస్సింగ్స్ అందజేసిన ప్రతి ఒక్కరికీ ఈ పోస్ట్ ద్వారా ఉపాసన థాంక్స్ చెప్పగా.. నెట్టింట వైరల్ అవుతోంది. By June 25, 2023 at 09:27AM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-charan-and-upasana-shared-a-pic-with-their-baby-girl/articleshow/101251342.cms

No comments