Breaking News

సదరడ కరతక.. నవ దపతల సహ ఐదగరన దరణగ నరక చపన యవకడ


పెళ్లైన 24 గంటలైనా కాలేదు.. ఓ కుటుంబంలో దారుణం జరిగిపోయింది. వివాహ వేడుక ముగియడంతో పెళ్లి పనులతో అలసిపోయిన కుటుంబ సభ్యులు అలసిపోయి ఆదమరించి నిద్రపోతున్నారు. దీన్ని అదునుగా తీసుకున్న యువకుడు.. వారిపై గొడ్డలితో దాడి చేశాడు. కుటుంబంలోని ఏడుగురిపై అతడు దాడి చేయగా.. ఐదుగురు అక్కడిక్కడే చనిపోయారు. పెళ్లింట జరిగిన ఈ ఘోరం యూపీలో చోటుచేసుకుంది. అసలు నిందితుడు ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడనేది తక్షణమే తెలియరాలేదని పోలీసులు తెలిపారు. By June 25, 2023 at 08:12AM Read More https://telugu.samayam.com/latest-news/crime/man-hacks-to-death-four-in-family-and-friend-after-kills-self-after-brother-wedding-in-mainpuri-of-up/articleshow/101249851.cms

No comments