Breaking News

Manipur Violence: చటటమటటన 1200 మద గప.. 12 మద తవరవదలన వదలసన సనయ


Manipur Violence ఈశాన్య రాష్ట్రం మణిపూర్ గత 50 రోజులుగా అల్లర్లు, ఆందోళనలతో రగలిపోతోంది. ఎస్టీ రిజర్వేషన్ల అంశంపై కుకీ, మైతీల మధ్య ఘర్షణలతో ఆ రాష్ట్ర రావణ కాష్టంలా మారింది. ఈ నేపథ్యంలో శాంతి స్థాపనకు అమిత్‌ షా ఆధ్వర్యంలో శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్‌, టీఎంసీ, లెఫ్ట్‌ సహా పలు పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. సమావేశంలో మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై పార్టీల నేతలు చర్చించారు. By June 25, 2023 at 09:02AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/army-released-12-militants-after-surrounded-by-more-than-1000-of-mob-in-itham-village-of-manipur/articleshow/101251034.cms

No comments