Breaking News

రషయత పరగజనక ఎకకడ చడద? పతన పచ పషచన మఠ ఎదక ఎదరతరగద?


ఉక్రెయిన్‌పై విరుచుకు పడుతున్న ఓ ప్రైవేటు సైన్యం వాగ్నర్ చీఫ్ యెవ్జినీ ప్రిగోజిన్. మొన్నటివరకూ కొద్ది మందికి మాత్రమే తెలిసిన ప్రిగోజిన్ పేరు.. శనివారం ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పైనే తిరుగుబాటు బావుటా ఎగురవేసి యావత్తు ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకున్నారు. అంతేకాదు, రష్యా సైన్యం తమను వేధింపులకు గురిచేస్తోందని, వారి నాయకత్వాన్ని గద్దె దించుతానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. తన దారికి అడ్డొచ్చే వారిని సర్వ నాశనం చేస్తానని హెచ్చరించాడు. By June 25, 2023 at 10:08AM Read More https://telugu.samayam.com/latest-news/international-news/why-wagner-group-revolt-in-russia-could-mean-for-ukraine-war/articleshow/101251766.cms

No comments