Breaking News

Lohit Express Train: రడగ వడపయన రల.. ఇజన లకడన మదకళలన 10 బగల


Lohit Express Train: ఈ నెల 2 సాయంత్రం ఒడిశాలోని బాలాసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు.. మెయిన్ ట్రాక్ నుంచి లూప్ లైన్‌లోకి వెళ్లి అక్కడ ఉన్న గూడ్సును ఢీకొట్టింది. ఈ రైలు బోగీలు మెయిన్ ట్రాక్‌పై పడటం.. అంతలో యశ్వంత్‌పూర్-హౌరా రైలు వచ్చి వాటిని ఢీకొట్టడం జరిగిపోయింది. ఈ దుర్ఘటనలో 292 మంది ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయారు. వందల మంది ప్రయాణికులు క్షతగాత్రులుగా మారారు. ఎన్నో కుటుంబాలు బాధితులయ్యాయి. By June 22, 2023 at 07:40AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/lohit-express-divided-into-two-parts-passenger-coaches-running-for-miles-without-engine-in-katihar-of-bihar/articleshow/101176132.cms

No comments