Breaking News

గలలతన సబ-మరన.. సనర సయత నట అడగన శబదల గరతచన రసకయ ట


19వ శతాబ్దం ఆరంభంలో అట్లాంటిక్ సముద్రంలో జరిగిన టైటానిక్ నౌక మునిగిపోయిన ఘటనకు 111 ఏళ్లు దాటిపోయింది. ఈ దుర్ఘటనలో దాదాపు 2,000 మంది జల సమాధి అయ్యారు. దీని గాయాలు ప్రపంచాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అయితే, ప్రమాదం జరిగిన 70 ఏళ్ల తర్వాత దీని శకలాలు గుర్తించారు. ఈ ప్రాంతాన్ని చూసేందుకు ఔత్సాహికులు, పర్యాటకులు వెళ్తుంటారు. ఇలాగే, బ్రిటన్‌కు చెందిన బిలీనియర్, పాక్ వ్యాపారవేత్త, అతడి కుమారుడు, మరో ఇద్దరు అక్కడకు వెళ్లారు. By June 21, 2023 at 12:04PM Read More https://telugu.samayam.com/latest-news/international-news/likely-signs-of-life-on-missing-titanic-sub-marine-with-five-tourists/articleshow/101155003.cms

No comments