Titanic Sub Marine: మర 12 గటలల అడగటననన ఆకసజన.. అదభత జరగత తపప వళల బతకడ కషటమ
Titanic Sub Marine ఓషన్‌గేట్ అనే సంస్థ చేపట్టిన ఎనిమిది రోజుల సాహస యాత్రలో భాగంగా 111 ఏళ్ల కిందట మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాల సందర్శన కోసం 22 అడుగుల పొడవైన టైటాన్ అనే మినీ జలాంతర్గామిని వినియోగించారు. అయితే, ఈ సబ్-మెరైన్ గల్లంతు కావడంతో అందులోని ఐదుగురు పర్యాటకుల గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. అందులోని ఆక్సిజన్ పూర్తి కావడానికి ముందే రెస్క్యూ బృందాలు వారిని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. By June 22, 2023 at 08:15AM Read More https://telugu.samayam.com/latest-news/international-news/rescuers-round-the-clock-search-for-missing-titanic-sub-with-just-hours-of-oxygen/articleshow/101176719.cms
No comments