Breaking News

Jr NTR Fans: పవన కళయణ రజకయ పరయణల అడడకల సషటచకడ.. ఎనటఆర ఫయనసక కపటన వననప!


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మునుపెన్నడూ మాట్లాడని విధంగా వారాహి విజయ యాత్రలో మాట్లాడుతున్నారు. సినిమాల్లో తనకు పోటీగా ఉన్న హీరోల అభిమానులను కలుపుకుని పోవాడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. అందరి హీరోల అభిమానులు తనకు మద్దతు తెలిపాలని కోరుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది హీరోల అభిమానులు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్‌కు తమ మద్దతు తెలుపుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు తమ మద్దతు ప్రకటించారు. By June 22, 2023 at 12:54PM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jr-ntr-fans-announce-their-support-to-janasena-chief-pawan-kalyan/articleshow/101184699.cms

No comments