Ajit Pawar: ఆ పదవక రజనమ చసత.. పరటల బధయతల కవల.. బబ పలచన అజత పవర
Ajit Pawar: ఎన్‌సీపీలో చీలిక తీసుకొచ్చి, తన వర్గం ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ బీజేపీలో చేరుతారంటూ ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. అయితే, ఈ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీని వీడే ప్రసక్తేలేదని, ఇవన్నీ తప్పుడు వార్తలని ఆయన కొట్టిపారేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే శరద్ పవార్ అధ్యక్ష భాద్యతల నుంచి తప్పుకోవడం.. మళ్లీ పార్టీలోని నేతల ఒత్తిడితో వెనక్కి తగ్గడం జరిగింది. తర్వాత కుమార్తెకు పార్టీలో కీలక బాధ్యతలు కట్టబెట్టారు. By June 22, 2023 at 10:43AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/ncp-senior-leader-ajit-pawar-says-not-interested-in-leader-of-opposition-and-assign-me-party-post/articleshow/101180598.cms
No comments