Breaking News

వషదగ మగసన టటనక రసకయ.. పలపయన సబ-మరన.. అమరక కలక పరకటన


12 వేల మీటర్ల లోతులోని టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో ఆదివారం న్యూఫౌండ్‌ల్యాండ్‌ నుంచి మినీ జలాంతర్గామి వెళ్లింది. బయలుదేరిన కొద్ది గంటల్లోనే దీని నుంచి రాడార్‌కు సంకేతాలు నిలిచిపోవడంతో ఆందోళన వ్యక్తమైంది. దీంతో జలాంతర్గామి కోసం కెనడా, అమెరికా కోస్ట్‌గార్డ్ దళాలు మూడు రోజుల పాటు రేయింబవళ్లూ గాలించాయి. అయినా వారి ప్రయత్నం నిష్ప్రయోజనమైంది. చివరకు పేలిపోయినట్టు గుర్తించారు. ఐదుగురు జల సమాధి అయినట్టు తెలిపారు. By June 23, 2023 at 08:22AM Read More https://telugu.samayam.com/latest-news/international-news/titanic-sub-marine-crews-believed-to-be-dead-after-catastrophic-implosion-announced-us-coast-guard/articleshow/101204418.cms

No comments