Breaking News

Himaja: నెరవేరిన హిమజ కల.. నాలుగంతస్తుల కొత్త ఇంటిలో దిగిన నటి


‘బిగ్ బాస్’ ఫేమ్ హిమజ (Himaja).. తాను నాలుగంతస్తుల ఇల్లు కట్టుకుంటున్నట్లు సుమారు ఏడాదిన్నర క్రితం ప్రకటించారు. మొత్తానికి ఆ ఇంటి నిర్మాణం పూర్తిచేసి గృహప్రవేశం కూడా చేశారు. ఈ మేరకు హిమజ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

By June 11, 2023 at 09:28AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bigg-boss-himaja-did-house-warming-ceremony-for-her-new-house/articleshow/100909669.cms

No comments