Arjun Das - పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను: అర్జున్ దాస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలో తమిళ యువ నటుడు అర్జున్ దాస్ (Arjun Das) నటిస్తున్నారు. ఆయన స్వాగతం చెబుతూ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ నిన్న ప్రకటన చేసింది. అర్జున్ దాస్ శక్తివంతమైన గొంతు, ఆయన ఉనికితో ‘OG’ సినిమా మరింత ప్రత్యేకంగా మారిందని ట్వీట్ చేసింది. అయితే, తాను ఈ సినిమాలో నటిస్తుండటంపై అర్జున్ దాస్ కూడా స్పందించారు.
By June 11, 2023 at 08:06AM
By June 11, 2023 at 08:06AM
No comments