Odisha Train Accident: కోరమాండల్ ప్రమాదం ఎఫెక్ట్.. సిగ్నలింగ్‌కు డబుల్ లాకింగ్‌పై రైల్వే కీలక నిర్ణయం
Odisha Train Accident జూన్ 2 రాత్రి ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 280 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 1,100 మంది గాయపడ్డారు. మెయిన్ ట్రాక్‌లోకి రావాల్సిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు.. సిగ్నలింగ్ వైఫల్యంతో లూప్ లైన్‌లోకి వెళ్లి అక్కడ ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొట్టింది. దీని బోగీలు మెయిన్ లైన్ పట్టాలపై పడటంతో అదే సమయంలో యశంత్‌పూర్- హౌరా రైలు దూసుకొచ్చింది.
By June 11, 2023 at 08:54AM
By June 11, 2023 at 08:54AM
No comments