Breaking News

Heart Attack మొదటి రాత్రి శోభనం గదిలో గుండెపోటుతో నవదంపతులు మృతి


Heart Attack పెళ్లై కొద్ది గంటలైనా కాలేదు.. గుమ్మానికి కట్టిన తోరణాలైనా ఓడలేదు.. పసుపు పారాణి కూడా ఆరక ముందే వధూవరులను విధి చిన్నచూపు చూసింది. బంధువులు, స్నేహితులతో కళకళలాడతూ ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఆ ఇంట కన్నీటి శోకం మిగిలింది. అంగరంగ వైభవంగా వివాహం జరిగి.. బంధు మిత్రులతో ఇళ్లంతా కళకళలాడుతుండగా మూడుముళ్లతో ఒక్కటైన నవదంపతులు గుండెపోటుతో చనిపోయారు. ఈ ఘటన యూపీలోని బహ్రైచ్ జిల్లాలో గతవారం చోటుచేుసుకుంది.

By June 05, 2023 at 07:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/newly-married-couple-dies-of-heart-attack-on-fight-night-in-bharaich-of-uttar-pradesh/articleshow/100752584.cms

No comments