Allahabad High Court రేప్ బాధితురాలికి కుజదోష నిర్దారణపై అలహాబాద్ హైకోర్టు ఆదేశం.. సుప్రీంకోర్టు విస్మయం
Allahabad High Court యూపీలోని అలహాబాద్ యూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేస్తోన్న వ్యక్తి.. ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. అయితే, తనను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆమెకు కుజదోషం ఉండటమేనని కోర్టులో వాదించాడు. దీనిపై హైకోర్టు విచిత్రమైన తీర్పు చెప్పింది. దీంతో సుప్రీంకోర్టు సుమోటాగా ఈ అంశాన్ని స్వీకరించి శనివారం విచారణ జరిపింది.
By June 04, 2023 at 10:44AM
By June 04, 2023 at 10:44AM
No comments