Farmer Wedding: రత ఇట పళలట అటలటద.. 51 టరకటరలత వధవ ఇటక వరడ
Farmer Wedding ఆ యువకుడిది వ్యవసాయం కుటుంబం. ఒకప్పుడు రైతు కుటుంబాల్లో పెళ్లిళ్లు అంటే ఊరేగింపులో ఎద్దుల బండ్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇప్పుడు కాలం మారింది. వ్యవసాయానికి ఎద్దుల స్థానంలో ట్రాక్టర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ యువ రైతు తన పెళ్లికి ఊరేగింపులో ట్రాక్టర్లను వినియోగించాడు. అతడి తాతలు ఒంటెలపై ఊరేగితే.. తండ్రి పెళ్లికి ఓ ట్రాక్టర్ వాడారు. దానిని కుమారుడు కొనసాగిస్తూ 51 ట్రాక్టర్లతో వధువు గ్రామానికి వెళ్లాడు. By June 15, 2023 at 09:21AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/farmer-of-groom-arrive-for-wedding-ceremony-on-51-tractors-in-barmer-of-rajasthan/articleshow/101007380.cms
No comments