మణపరల కనసగతనన హస.. తవర ఉదరకతతల.. మతర నవసనక నపప
మణిపూర్‌లో శాంతి నెలకొల్పే ప్రయత్నాల్లో భాగంగా కొన్ని రోజుల కిందట కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అక్కడ పర్యటించారు. ఇందుకు శాంతి కమిటీని షా ఏర్పాటు చేశారు. ప్రజల మధ్య సామాజిక ఐక్యత, పరస్పర అవగాహనను ఈ కమిటీ మరింత పటిష్ఠం చేస్తుందని.. మైతీ, కుకీ తెగల మధ్య పరస్పరం సత్సంబంధాలు పునరుద్ధరిస్తుందని అంతా భావించారు. కొన్ని రోజుల్ల మణిపూర్‌లో ఉద్రిక్తతలు క్రమంగా చల్లారి శాంతి నెలకొంటుందని అనుకున్నారు. By June 15, 2023 at 08:11AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/minister-home-set-on-fire-and-security-forces-launch-search-operation-in-manipur/articleshow/101005676.cms
No comments