Aurangabad: ఇట మద వడచన మజ మయర చపపల ఎతతకళలయన.. వధ కకకలక సటరలజషన!
Aurangabad: ఓ మాజీ మేయర్.. రాత్రి పూట తన ఇంటి ముందు చెప్పులు విడిచిపెట్టారు. మర్నాడు ఉదయం లేచి చూసేసరికి అవి కనిపించ లేదు. దీంతో ఆయన మెయిన్ గేటు తెరిచి ఉండటంతో.. వీధి కుక్కలే వాటిని ఎత్తుకెళ్లిపోయాయని భావించారు. దంతో మున్సిపాల్టీ వాళ్లకు ఫిర్యాదు చేయడం... వాళ్లు ఆగ మేఘాల మీద రంగంలోకి దిగారు. వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న నాలుగు వీధి కుక్కలను పట్టుకుని ఆపరేషన్ చేశారు. By June 15, 2023 at 10:15AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/civic-body-sterilises-stray-dogs-after-ex-mayor-shoes-go-missing-in-aurangabad-of-maharashtra/articleshow/101008589.cms
No comments